ఇంట్లోనే ఒమిక్రాన్ టెస్ట్ : అభివృద్ధి చేసిన క్రియ

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (08:25 IST)
దేశంలో ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్‌లు శరవేగంగా వ్యాప్తిస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన ఆంక్షలను విధించి అమలు చేస్తున్నాయి. అయితే, కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు సోకినట్టు నిర్ధారించేందుకు పరీక్షలు చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత ఈ పరీక్షా ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందులో కరోనా పరీక్ష అయితే తక్షణం వస్తుంది. కానీ ఒమిక్రాన్ ఫలితం వచ్చేందుకు 48 గంటల పాటు వేచిచూడాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో కేవలం 45 నిమిషాల్లోనే ఒమిక్రాన్ ఫలితం తెలుసుకునేలా ఓ పరీక్షా కిట్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైకు చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ కిట్ పేరు క్రివిడా నోవస్ కోవిడ్ 19 టెస్టింగ్ కిట్. 
 
ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను క్రియా సంస్థ తయారు చేసింది. దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని క్రియా సంస్థ పేర్కొంది. తమకు ఏ వేరియంట్ బారిపడ్డామో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుందని తెలిపింది. 
 
మరోవైపు, ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధనా  మండలి (ఐసీఎంఆర్) నిర్ధారించింది. ప్రస్తుతం ఈ సంస్థ వారానికి 50 లక్షల కిట్లను తయారు చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments