Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్ కతా బ్యూటీ పార్లర్‌లో సామూహిక అత్యాచారం.. భోజనంలో మత్తుమందు కలిపి?

కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (14:52 IST)
కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోల్ కతా నగరంలోని ముకుందాపూర్‌లో బ్యూటీపార్లర్‌కు మాట్లాడేందుకు రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ అనే ఇద్దరు యువతులు వచ్చారు. 
 
ఇద్దరిలో ఒకరికి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును నమోదు చేసుకున్నారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్షకు ఆసుపత్రికి తరలించారు.
 
ఇదిలా ఉంటే.. బెంగళూరు నగరంలోని రామ మూర్తినగర్‌లో బార్‌గర్ల్‌పై అత్యాచారం జరిగింది. రెసిడెన్సీ రోడ్డులోని ఓ బార్‌లో పనిచేసే యువతిని పరిచయం ఉన్న చక్రధర్‌రెడ్డి మత్తు పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలు రామమూర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా చక్రధర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈనెల 5న అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళా సాధికారత నేపథ్యంలో మిమో చక్రవర్తి, సాషా చెత్రి సినిమా నేనెక్కడున్నా

గ్రామీణ నేపథ్యంలో యదార్థ సంఘటన ఆధారంగా ప్రేమకు జై

విరాజ్ రెడ్డి చీలం, గార్డ్ - రివెంజ్ ఫర్ లవ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం

తొలి చిత్రంతోనే టాలెంటెడ్ ప్రదర్శించిన హీరోయిన్ భైరవి

Malavika Mohanan: ప్రభాస్ స్వయంగా బిర్యానీ వడ్డించారు.. ఆయన సూపర్.. మాళవిక మోహనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments