Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తే నగ్న ఫోటోలు నెట్‌లో పోస్ట్ చేసి వ్యభిచార రొంపిలోకి దించాడు: రష్మీ

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (19:05 IST)
'కిస్ ఆఫ్ లవ్ ఫేమ్' రష్మీ కట్టుకున్న భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. నా నగ్న ఫోటోలను తన భర్త నెట్‌లో పోస్ట్ చేసి ప్రముఖులతో డీల్ చేసినట్టు కేరళ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 
 
కేరళలో మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా గత యేడాది కిస్ ఆప్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన రష్మి, రాహుల్ దంపతులు అనంతరం పాపులర్ అయ్యారు. అయితే ఈ ముసుగులో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు ఇటీవల వెలుగుచూసింది. ఈ సంస్థ ప్రముఖులైన రష్మి, రాహుల్‌తో పాటు మరి కొందరు ఇటీవల జరిగిన పోలీస్ రైడ్స్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. దీంతో కేరళ ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ సెక్స్ వ్యాపారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసులో రష్మి, రాహుల్‌తో పాటు పది మందిని అరెస్టు చేశారు. అయితే తన భర్త రాహుల్ ఈ ఆన్‌లైన్ సెక్స్ వ్యాపారానికి సూత్రధారి అని, ఆయనే తనను ఈ వ్యభిచార రొంపిలోకి దించాడని రష్మి పోలీసులకు తెలిపింది. రష్మి పేరుతో రాహుల్ క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ ఖాతాను కూడా పోలీసులు గుర్తించారు. అందులో యువతుల నగ్న ఫోటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..