Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ సారీ చెప్పినా వదలని కేసు, తంటాలు పడుతున్న నటి

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (14:14 IST)
డీఎంకే నుంచి కాంగ్రెస్ మీదుగా బీజేపీకి వెళ్లిన నటి ఖుష్బు మరోమారు తన నోటిదురదతో విమర్శలపాలైంది. దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె బహిరంగ క్షమాపణ చెప్పారు.

ఇటీవల ఖుష్బూ కాంగ్రెస్‌ నుంచి వైదొలగి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి చెన్నై తిరిగొచ్చిన ఖుష్బూ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మతి స్థితిమితం లేని పార్టీ నుంచి వైదొలగానని ప్రకటించారు. ఆ మాటే ప్రస్తుతం ఆమె పాలిట శాపంగా మారింది.

ఖుష్బూ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయంటూ దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, దివ్యాంగుల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులపై స్టే తెచ్చుకునేందుకు ఖుష్బూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments