Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి చిక్కినట్టే చిక్కి పోలీసులకు షాకిచ్చిన ఖలీస్థాన్ నేత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (13:44 IST)
వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృతపాల్ సింగ్ పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయాడు. ఆయన శనివారం పోలీసుల చేతికి చిక్కి తప్పించుకున్నారు. అమృతపాల్‌‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం పోలీసులు ఆయన ఉన్న చోటికి వెళ్ళగా, ఆయన పోలీలకు కన్నుగప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు దాదాపు వందకు పైగా కార్లలో ఛేజ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
 
దీనిపై పంజాబ్ పోలీసులు స్పందిస్తూ, తమ కళ్లుగప్పి తప్పించుకున్న అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు ఆదివారం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఏడు జిల్లాలో భారీ ఆపరేషన్ చేపట్టామని, ఈ ఏడు జిల్లాల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారిస్ పంజాబ్ దే‌కు చెందిన 78 మందిని అరెస్టు చేసినట్టు చేశారు. మరోవైపు అమృతపాల్ సింగ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నందున పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments