Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషపూరిత పాములను ఇట్టే పట్టుకునే సురేష్.. ప్రాణాల కోసం..?

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:39 IST)
విషపూరిత పాములను ఇట్టే చేతుల్లో బంధించే సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చిన్న వయసు నుంచే పాములను పట్టడంలో నేర్పరిగా మారిన సురేశ్.. పాములను పట్టుకుని అడవిలో వదిలి పెట్టాడు.

వివరాల్లోకి వెళితే.. జనావాసాల్లోకి పాము వచ్చిందని తెలియగానే వెళ్లి, దాన్ని అదుపు చేసే సురేశ్‌ను గతంలో ఎన్నో మార్లు పాములు కాటేశాయి. 
 
కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో వందలాది సర్పాలను సురేశ్ పట్టుకున్నాడు. తాజాగా, అత్యంత విషపూరితమైన రక్త పింజరి, సురేశ్‌ను కాటేసింది. డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చినా, అది పని చేయలేదు.

ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. మరో మూడు రోజులు గడిస్తేగాని సురేశ్ పరిస్థితిపై ఓ అవగాహనకు రాలేమని వైద్యులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో కోసం గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్యం వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments