Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన ఘటన.. భార్యకు పదవిని అప్పగించిన కేరళ ప్రధాన కార్యదర్శి

సెల్వి
గురువారం, 22 ఆగస్టు 2024 (06:37 IST)
Chief Secretary
కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి. వేణు ఆగస్టు 31న తన భార్య శారదా మురళీధరన్‌కు ఆ పదవిని అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గం తన వారపు సమావేశంలో మురళీధరన్ నియామకాన్ని ఆమోదించారు. దీంతో మురళీధరన్ ఆయన భార్యకు ఈ పదవిని అప్పగించడం జరిగింది. 
 
గతంలో కూడా కేరళలో ఇలాంటి ఘటనలు జరిగి వున్నాయి. అర్హత ప్రకారం వైద్యుడైన వేణు, మురళీధరన్ ఇద్దరూ 1990 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందినవారు. జూన్ 2023లో అత్యంత సీనియర్ బ్యూరోక్రాట్‌గా ఉండి, సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న డాక్టర్ మనోజ్ జోషి కేరళకు తిరిగి వచ్చి ఉంటే, ఈ అత్యున్నత పదవి వారికి మిస్ అయ్యేది.
 
జోషి ఢిల్లీలోనే ఉండేందుకు ఇష్టపడినందున, తదుపరి సీనియర్ అధికారి వేణు, గతేడాది జూన్‌లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జోషి 2027 వరకు పదవిలో ఉంటారు. మురళీధరన్, ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత సీనియర్ బ్యూరోక్రాట్, అందుకే ప్రతిష్టాత్మకమైన పదవిని పొందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments