Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి వర్షపు పంజాలో చిక్కనున్న కేరళ.. చెన్నైకీ చిక్కే

కేరళ మరోసారి వర్షపు పంజాలో చిక్కే అవకాశం వుంది. కేరళ రాష్ట్రానికి మరో ముప్పు పొంచివుంది. అరేబియా సముద్రంలో కొత్త తుఫాన్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుఫాన్‌కు లూఫన్

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (17:46 IST)
కేరళ మరోసారి వర్షపు పంజాలో చిక్కే అవకాశం వుంది. కేరళ రాష్ట్రానికి మరో ముప్పు పొంచివుంది. అరేబియా సముద్రంలో కొత్త తుఫాన్ ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుఫాన్‌కు లూఫన్ పేరు కూడా పెట్టినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 
 
లూఫన్ ప్రభావం వల్ల కేరళకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇడుక్కి, పలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. కేరళ మాత్రమే కాకుండా లూఫన్ తుఫానుతో  కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
అలాగే చెన్నై, పుదుచ్ఛేరిలలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు, కేరళ వరదల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏర్పడే తుఫాను కారణంగా ఈ శనివారం నుంచి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments