Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలుడు తండ్రి అయ్యాడు.. అంతా యువతి పాపమే.. బాలుడి తప్పేమీలేదట..

14 ఏళ్లకే ఆ బాలుడు తండ్రి అయ్యాడు. ఎనిమిదో తరగతి చదివే ఓ అబ్బాయి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనిచే ఓ పాపకు జన్మనిచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అక్కడే సీన్ రివర్సయ్యింది. 14 ఏళ్ల

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (14:33 IST)
14 ఏళ్లకే ఆ బాలుడు తండ్రి అయ్యాడు. ఎనిమిదో తరగతి చదివే ఓ అబ్బాయి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనిచే ఓ పాపకు జన్మనిచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అక్కడే సీన్ రివర్సయ్యింది. 14 ఏళ్ల బాలుడు ఏం జరిగిందో మొత్తం పోలీసులకు చెప్పేశాడు. తాను ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడలేదని.. ఆ యువతే తనతో సంబంధం పెట్టుకుందని తేల్చేశాడు. దీంతో పోలీసులు యువతిపై కేసు పెట్టి, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన కేరళలోని కోచిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోచి ప్రాంతంలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదివే ఓ బాలుడు తనకంటే నాలుగేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ కాస్త వివాదానికి దారితీసింది. వీరిద్దరికీ ఓ పాప పుట్టింది. అయితే ఇంతలోనే తనపై ఆ బాలుడు అత్యాచారం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. కానీ ఈ వ్యవహారంలో బాలుడి తప్పేమీలేదని పోలీసులు తేల్చేయడంతో సదరు యువతి తలపట్టుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments