ఢిల్లీ ముఖ్యమంత్రి నోటో జవాన్ డైలాగుల ప్రస్తావన

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (16:23 IST)
ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన "జవాన్" చిత్రం విడుదలైంది. ఇందులో డైలాగులు బాగా పాపులర అయ్యాయి. ఈ డైలాగులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేస్తున్నారు. జవాన్‌ సినిమాలోని డైలాగ్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. రాజకీయ పార్టీలకు వారు అందించే విద్య,  వైద్య సౌకర్యాల ఆధారంగా ఓటు వేయాలి. 
 
మతం, కులం పేరిట ఓటు వేయడం సరికాదు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారా? తమ కుటుంబానికి మెరుగైన వైద్యం అందిస్తారా? అని అడిగి ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని సినిమాలో షారుక్‌ చెప్పిన డైలాగ్‌ను గుర్తుచేశారు. మరోవైపు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోందని, ఇన్నేళ్లలో నాణ్యమైన విద్యను అందిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
 
మరోవైపు, 'జవాన్‌' సినిమాలోని డైలాగ్‌ ఇప్పటికే రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన ఫొటోతో పాటు జవాన్‌ పోస్టర్‌ను పంచుకుంటూ బుధవారం భాజపా జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్‌‌పై వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ హయాంలో అవినీతి పాలనను 'జవాన్‌' సినిమాలో చూపించారని భాటియా రాసుకొచ్చారు. కాంగ్రెస్‌ పాలనను బహిర్గతం చేసినందుకు షారుక్‌కు ధన్యవాదాలు చెప్పాలని ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments