Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వంచించాడు.. నేను చెప్పిన వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిందే అన్నాడు...

ప్రేమ పేరుతో వంచించి.. ఆమెను వ్యభిచార కూపంలోకి దించేయాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. అయితే ఆ మహిళ ధైర్యం చేసుకుని పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వృత్తి రీత్యా అ

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (09:15 IST)
ప్రేమ పేరుతో వంచించి.. ఆమెను వ్యభిచార కూపంలోకి దించేయాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. అయితే ఆ మహిళ ధైర్యం చేసుకుని పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వృత్తి రీత్యా అమె నర్సు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో విధుల్ని నిర్వర్తించేది. ఎలాంటి ఒడిదుడుకుల్లేకుండా నిశ్చింతగా సాగే జీవితంలోకి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. మాయమాటలతో నమ్మించి లోబరుచుకున్నాడు. 
 
వివాహం చేసుకొంటానని నమ్మించాడు. కానీ అతడి ఆలోచనల వెనుక కుట్ర దాగుందని తెలుసుకోలేకపోయింది. సర్వస్వం అర్పించింది. నాలుగైదు నెలలు గడిచాయి. అప్పుడే అతనిలోని మృగాడు బయటపడ్డాడు. తాను చెప్పినట్లు వినకపోతే.. తనతో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరించాడు. అంతేగాకుండా తాను చెప్పిన వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిందేనన్నాడు. 
 
దీంతో ఏం చేయాలో తెలియక.. మహిళ ధైర్యం చేసుకుని పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృగాడిని అరెస్టు చేశారు. అతడి వెనుక మరో ఇద్దరు ఉన్నట్లు విచారణలో తేలింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments