Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిద్దరూ వద్దు ... ఖర్గేను సీఎం చేయండి... : దళిత నేతల ప్రతిపాదన

Webdunia
బుధవారం, 17 మే 2023 (15:59 IST)
కర్నాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన పెద్దలు ఢిల్లీలో సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇటు డీకే శివకుమార్, అటు సిద్ధరామయ్యలు పట్టువీడటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటక సీఎం చేయాలని రాష్ట్ర ఎస్సీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా ఉన్నందున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక పీసీసీ కార్యాలయం ఎదుట వారు ఆందోళనకు దిగారు. అలా చేస్తే సిద్ధరామయ్య, డీకేలు నోరు మెదిపే అవకాశాలు ఉండవనే విశ్లేషణలు కూడా వినిపిస్తుండటం గమనార్హం. అలాగే, మరో దళిత నేత పరమేశ్వరను కూడా సీఎం చేయాలని వారు కోరుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments