Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న నటి భావన... మళ్లీ బెంగళూరులో ఎయిర్ హోస్టెస్ పైన లైంగికంగా...

మొన్న నటి భావనపై లైంగిక వేధింపులు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే బెంగళూరులో మరో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ధనవంతులు నివాసం వుండే ప్రాంతమైన హెచ్ఆర్బీఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్న ఓ ఎయిర్ హోస్టెస్ 12వ తేద

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (15:01 IST)
మొన్న నటి భావనపై లైంగిక వేధింపులు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే బెంగళూరులో మరో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ధనవంతులు నివాసం వుండే ప్రాంతమైన హెచ్ఆర్బీఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్న ఓ ఎయిర్ హోస్టెస్ 12వ తేదీ రాత్రి 10 గంటలకు డిన్నర్ ముగించుకుని ఇంటికి వస్తోంది. 
 
ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను నడిరోడ్డుపైనే అటకాయించాడు. ఆమె దుస్తులను చించేసి అఘాయిత్యం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో పారిపోయాడు. బాధితురాలు రెండు రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం