Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఘోరం : రెండు ఆటోలను ఢీకొన్న లారీ.. 11 మంది కూలీల దర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఒక టెంపో ట్రావెలర్, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద జరిగింది

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (15:35 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఒక టెంపో ట్రావెలర్, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద జరిగింది. 
 
ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్న స‌హాయ‌క బృందాలు గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నాయి. గాయాల‌పాల‌యిన వారు టెంపో ట్రావెల‌ర్‌లో ప్ర‌యాణిస్తోన్న వార‌ని పోలీసులు తెలిపారు. ఆటోల్లో ప్ర‌యాణిస్తూ మృతి చెందిన వారంతా విజ‌య‌పుర జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments