Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్‌నాథన్ కమిటీ భేటీ ఓవర్: 2 రోజుల్లో వెబ్‌సైట్లో విధివిధానాలు!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (14:10 IST)
ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచనున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీపై విధివిధానాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. 
 
ఇందుకు సంబంధించిన విధివిధానాలను రెండు రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచుతామని కమిటీ తెలిపింది. విధివిధానాల పైన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో తెలుపాలని కమిటీ తెలిపింది. 371డీ ప్రకారం స్థానికతను నిర్ధారిస్తామని కమిటీ పేర్కొందని తెలుస్తోంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పింది. దంపతులు, ఒంటరి మహిళలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని కమల్ నాథన్ కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments