Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్నాం.. ఇక అవినీతికి వ్యాక్సిన్ వేయాలి: కమల్

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (14:15 IST)
Kamal Haasan
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.. సినీ లెజెండ్ కమల్ హాసన్. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్ వేసేశామని.. అవినీతికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం వుందన్నారు. భారత్‌లో కరోనా కేసులు కోటిని దాటిన నేపథ్యంలో తొలి విడతగా వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకుంది.
 
ప్రస్తుతం రెండో విడతగా వృద్ధులు, రాజకీయ ప్రముఖులకు వ్యాక్సిన్ వేస్ ప్రక్రియ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమల్ హాసన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను నెట్టింట షేర్ చేశారు. 
 
తన కోసమే కాకుండా.. ఇతరుల కోసం కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు చెప్పారు. కరోనా నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిపోయిందని.. అవినీతిని నిర్మూలించేందుకు వ్యాక్సిన్‌ను వేయాల్సి వుందని చెప్పారు. ఇందుకు వచ్చే నెల జరగబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments