Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్

Webdunia
బుధవారం, 29 జులై 2015 (08:40 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. అక్కడ నుంచి రామేశ్వరానికి తరలిస్తారు. వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్‌లు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు.  
 
కలాం పార్థివదేహాన్ని ముందుగా 10 రాజాజీమార్గ్‌లోని కలాం నివాసం నుంచి రక్షణశాఖ అధికారులు పాలం విమానాశ్రయానికి తరలించారు. అక్కడ గౌరవ వందనం చేసిన అనంతరం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కేంద్రమంత్రులు వెంక్యనాయుడు, మనోహర్‌ పారికర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం పార్థివదేహంతో పాటే తమిళనాడు వెళ్లారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments