Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నిర్మాత రూ.10లక్షల విరాళం- సీఎం స్టాలిన్‌ను కలిసి చెక్కు అందజేత

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (11:07 IST)
కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉపాధి కోల్పోయి తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు సెలబ్రిటీలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్, సూర్య, శంకర్,మురుగదాస్‌, విక్రమ్ వంటి పలువురు ప్రముఖులు తమిళనాడు సీఎం సహాయనిధికి విరాళాలు అందిచారు.
 
తాజాగా ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కరోనా నివారణ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలసి చెక్కు అందించారు. సీఎంను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని జోడించారు. కరోనా కాలంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారని, వేగవంతమైన చర్యలు, వివేకమంతమైన నిర్ణయాలు, అవిశ్రాంతి కార్యాచరణలు దేశాన్ని తిరిగి చూసేలా చేస్తున్నాయని కొనియాడారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments