Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కిలో బిర్యానీ కోసం జగడం.. పెళ్లైన గంటల్లో విడాకులు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (18:58 IST)
భోజనం విషయంలో ఏర్పడిన వివాదం..  విడాకుల వరకు వెళ్లింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివాహమైన గంటల్లో ఆ కొత్త దంపతులు విడిపోయారు. పెళ్లికి వచ్చిన బహుమతులు, కానుకలు అక్కడే వుండిపోయాయి. వధువు చేతికి వేసిన గోరింటాకు పండి గంటల్లో ఆ వివాహం విడాకులకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, గోండల్ ప్రాంతంలో ఓ జంటకు అట్టహాసంగా వివాహం జరిగింది. 
 
ఆహార పదార్థాల్లో వెరైటీలు లేవని ఇరు వర్గాల బంధువులు వాగులాటకు దిగారు. ఆహార పదార్థాలను ఒకరిపై ఒకరు విసిరేసుకుంటూ పెళ్లిని పెటాకులు చేసి వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు కొత్త దంపతులు బలైపోయారు. 
 
అమ్మాయి తరపు వారు మటన్ బిర్యానీ అడిగితే చికెన్ బిర్యానీ పెట్టారనే కోపంతో పెళ్లికొడుకు తరపు బంధువులు జగడానికి దిగారు. దీంతో ఈ వివాహం రద్దు అయ్యింది. ఫలితంగా దేశంలోనే అతి తక్కువ కాలంలో విడాకులు పొందిన జంటగా ఈ కొత్త దంపతులే నిలిచివుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments