Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చివాళ్ళ కేంద్రంగా ఢిల్లీ జేఎన్‌యు.. తక్షణం మూసివేయాలి : వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ

విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పిచ్చివాళ్ల కేంద్రంగా మారిందన్నారు. పైగా ఇది జాతి వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిందని

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (08:31 IST)
విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పిచ్చివాళ్ల కేంద్రంగా మారిందన్నారు. పైగా ఇది జాతి వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిందని అందువల్ల దీన్ని తక్షణం మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్‌ తదితరుల చిత్రాలను పది తలలుగా రావణాసురుడి బొమ్మ తయారుచేసి, కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు దాని దహనానికి పాల్పడటం హేయమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలాంటి అడ్డగోలు కార్యకలాపాలకు వేదికవుతున్న జేఎన్‌యూను కేంద్రం తక్షణం మూసేయాలిని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments