Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం ఫోటోకు దండ.. కలాం మరణవార్తతో షాక్.. ఆమెకు నోట మాట రాలేదు..

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (18:01 IST)
హజారీబాగ్ స్కూలులో ఈ నెల 22న జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండవేసి, నివాళి అర్పించిన జార్ఖండ్ మహిళా మంత్రి నీరా యాదవ్ కలాం మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్నారు. బతికుండగానే కలాం ఫోటోకు దండవేసి.. నివాళి అర్పించి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న నీరా యాదవ్.. కలాం తుదిశ్వాస విడిచారనే వార్తతో షాక్ అయ్యారు. 
 
ఇంకా కలాం మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కలాం లేరన్న వార్తను నమ్మలేక పోతున్నానని చెప్పారు. నీరా యాదవ్ చర్యతోనో, విధి వైపరీత్యమో ఏమో కాని, వారం తిరక్కుండానే కలాం తుదిశ్వాస వదలడంతో ఆమెకు నోట మాట రాలేదు. తనకు కలాంపై అమితమైన గౌరవం ఉందని, తన చిత్తశుద్ధిని శంకించరాదని ఆమె వేడుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments