Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశ ఎయిర్ లైన్స్ లోకి జెట్ ఎయిర్ వేస్ సీఈఓ?

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (10:49 IST)
ఆకాశ ఎయిర్ కంపెనీ మ‌ళ్లీ గ‌గ‌న త‌లంలోకి అడుగుపెడుతోంది. రాకేష్ ఝుంఝునువాలా తిరిగి కొత్త‌గా విమాన యాన కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో చాలా ఆర్భాటంగా ఆకాశ కొత్త ఎయిర్ లైన్స్ ఆవిష్కృతం అవుతోంది. 
 
 
ఈ ద‌శ‌లో ముంబయిలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సిఇఒ) సుధీర్‌ గౌర్ త‌న పదవికి రాజీనామా చేశారు. ఎందుకు ఆయ‌న జెట్ ఎయిర్ వేస్ కి రాజీనామా చేశారో కారణాలను వెల్లడించ లేదు. కానీ, రాకేష్‌ ఝుంఝునువాలా అకాసా కొత్త విమానయాన సంస్థలు కార్యకలాపాలను ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇందులో చేరొచ్చని ఎయిర్ లైన్స్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
 
క‌రోనాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో రెండు సంవత్సరాల సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్ వేస్ తర్వాత 2022లో తిరిగి తన సేవలను పున:ప్రారంభిస్తోంది. ఈ సమయంలో సిఇఒ గౌర్‌ రాజీనామా చేయడం ఆ సంస్థకు పెద్ద నష్టమేనని భావిస్తున్నారు. అయితే, కొత్త‌గా మ‌ళ్లీ ప్రారంభం అవుతున్న ఆకాశ ఎయిర్ లైన్స్ వైపు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది మ‌ళ్ల‌తారేమో అనే అనుమానాలు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో వ్య‌క్తం అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments