Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మేనకోడలిని.. మా అత్తను చూసేందుకు అనుమతివ్వండి.. ఓ యువతి హల్‌చల్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఓ యువతి హల్‌చల్ సృష్టించింది. తాను ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలిని అని, మా అత్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హంగామా చేసింది. దీం

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (15:41 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఓ యువతి హల్‌చల్ సృష్టించింది. తాను ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలిని అని, మా అత్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హంగామా చేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బందితో పాటు పోలీసులు కూడా కొద్దిసేపు హైరానా పడ్డారు. 
 
ఆ యువతి పేరు దీపా జయకుమార్. ఈమె చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చి... ‘జయలలిత తనకు ప్రియమైన అత్తయ్య.. ఆమెను చూసేందుకే ఇక్కడికి వచ్చాను.. లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వండి' అంటూ కోరింది. తాను జయలలిత వదిన విజయలక్ష్మి కూతురినని చెప్పుకున్న ఆమెను కూడా ఆసుపత్రిలోపలికి అనుమతించలేదు. 
 
దీంతో ఆసుపత్రి గేటు వద్ద పడిగాపులు కాస్తున్న ఆమెను మీడియా పలుకరించగా, తన అత్తయ్య ఆరోగ్యం బాగుండలేదని సమాచారం తెలుసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చేశానని, అయితే, తన అత్తయ్యను చూసేందుకు అధికారులు అనుమతించడం లేదని వాపోయింది. ఈ సందర్భంగా తమ కుటుంబ వివరాలను కూడా ప్రస్తావించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments