Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను చంపేసిన పండ్ల రసం... శశికళే ఇచ్చారా? సోషల్ మీడియాలో హల్‌చల్

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు.

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (08:33 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు. అయితే, ఇపుడు మరో వార్త హల్‌చల్ చేస్తోంది. జయలలిత మరణానికి పండ్ల రసమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
గత యేడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి చనిపోయిన విషయం తెల్సిందే. సుమారు 72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. గుండెపోటు కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఇదే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, అసలు వాస్తవం అది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న జయ బాగా కోలుకున్న స్ధితిలో డాక్టర్ల అనుమతి లేకుండా తాగిన పండ్ల రసం వల్లే గుండెపోటుకు గురయ్యారని సరికొత్త కథనం ప్రచారంలోకి వచ్చింది. జయ పండ్ల రసం తాగుతున్న సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు కూడా పట్టించుకోలేదని, ఆ జ్యూస్‌ కారణంగానే ఆమె మృతి చెందారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments