Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో శశీ...? జయ వైద్యానికి ఒక రోజుకి రూ.1,00,00,000.. 30 అద్దె గదులు ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (12:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్దె గదులు తీసుకున్నారు శశికళ. అసలు శశికళ ఏ హక్కుతో ఇదంతా చేశారన్నది ప్రశ్న. 
 
మరోవైపు శశికళ తీసుకున్న ఈ 30 అద్దె గదులకు అయిన ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేట్లు బిల్లు వచ్చింది. జయకు చికిత్స అందించిన 75 రోజుల్లో మొత్తం రూ. 80 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు అపోలో ఆసుపత్రి ఇచ్చిన బిల్లును బట్టి తెలుస్తోంది. అంటే... రోజుకు సరాసరి రూ. 1,00,00,000 ఖర్చయినట్లు బిల్లును బట్టి అర్థమవుతుంది. లండన్, సింగపూర్ వైద్యుల ఖర్చును అతి భారీగా చూపినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో జయకు అయిన ఖర్చులో ఇప్పటికే రూ.8 కోట్లను తమిళనాడు ప్రభుత్వం చెల్లించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments