Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రజా జీవితం నిప్పుల నదిలో ఈదడం వంటిది : జయలలిత స్టేట్మెంట్

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (18:08 IST)
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష సుప్రీంకోర్టు బెయిలుతో కరుణ చూపడంతో శనివారం విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన ప్రజాజీవితాన్ని నిప్పుల నదిలో ఈదడంతో పోల్చుకున్నారు. ఇలాంటి కష్టాలు ఎదుర్కొనక తప్పదన్న విషయం తనకు ముందే తెలుసని పేర్కొన్నారు. 
 
అయితే, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఎదుర్కొనాల్సి రావడంపై తాను బాధపడడం లేదా చింతించడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు. జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నానని, వాటిని విజయవంతంగా అధిగమించానని, భవిష్యత్‌లో కూడా అలానే అధికమిస్తాని ధీమా వ్యక్తం చేశారు. 
 
తన కష్టాలను చూసి కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడరాదని సూచించారు. తనకోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలే తనను ఆదుకున్నాయని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన ప్రకటనలో పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments