Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.. కేంద్రం :: జల్లికట్టుపై తుది తీర్పు వాయిదా

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (12:08 IST)
తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే తీర్పు వెల్లడించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది.
 
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహసక్రీడ జల్లికట్టు పోటీలను సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణకు అనుమతి కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం బంద్‌ను పాటిస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోడీతో సైతం తమిళనాడు పన్నీర్ సెల్వం సమావేశమయ్యారు. అయినా సమస్యకు పరిష్కారం లభించలేదు. 
 
ఈ నేపథ్యంలో.... జల్లికట్టు నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించాల్సిన తీర్పును మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినా తుది తీర్పును వెల్లడించలేదు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments