Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో చిప్పకూడు తింటే ఎలా వుంటుందో అనుకునేవారికోసమేనట... ఖైదీ కిచెన్

చెన్న‌ై: ఏదైనా త‌ప్పు చేసి జైలు కెళితే... చిప్ప కూడు తింటావ్ జాగ్ర‌త్త అని అంద‌రూ హెచ్చ‌రిస్తుంటారు. కానీ, అలాంటి జైలులో చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది? అదీ ఏ త‌ప్పూ చేయ‌కుండా... ఈ ఆలోచ‌నకు ప్ర‌తిరూపం... ఈ ఖైదీ కిచెన్. చెన్న‌ైలోని మైలాపూర్ లోని ఓ

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (21:53 IST)
చెన్న‌ై: ఏదైనా త‌ప్పు చేసి జైలు కెళితే... చిప్ప కూడు తింటావ్ జాగ్ర‌త్త అని అంద‌రూ హెచ్చ‌రిస్తుంటారు. కానీ, అలాంటి జైలులో చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది? అదీ ఏ త‌ప్పూ చేయ‌కుండా... ఈ ఆలోచ‌నకు ప్ర‌తిరూపం... ఈ ఖైదీ కిచెన్. చెన్న‌ైలోని మైలాపూర్ లోని ఓ వెరైటీ రెస్టారెంట్ ఇది.
 
ఇక్క‌డ తినే ప‌దార్ధాల‌ను స‌ర్వ్ చేసే వెయిట‌ర్లు ఖైదీల యూనిఫాంలో ఉంటారు. వారికి వెన‌కాల ఖైదీ నెం. 786 త‌ర‌హాలో నెంబ‌ర్లు ఉంటాయి. మేనేజ‌ర్లు పోలీసు అధికారుల యూనిఫాంలో ఉంటారు. హోట‌ళ్ళ‌లో రూములు సెల్‌లా వెరైటీగా ఉంటాయి. హోట‌ల్ ముందు ఎలివేష‌న్ కూడా జైలు లానే ఉంటుంది. ఇక్క‌డ ఫామిలి వ‌చ్చి భోజ‌నం చేస్తే, అంద‌రూ సెల్‌లో కూర్చుని... చిప్పకూడు తిన్న‌ట్లు... సారీ, రెస్టారెంట్లో తిన్న‌ట్లు ఉంటుంద‌న్న‌మాట‌. వాటే క్రిమిన‌ల్ అయిడియా... సారీ డిఫ‌రెంట్ అయిడియా జైల‌ర్ జీ.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments