Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకంలో తుక్కు అని రాసినందుకే జర్నలిస్టును చంపించిన చోటారాజన్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య కేసును సీబీఐ విచారిస్తుండగా, ఈ కేసులో తాజాగా చార్జిషీటును దాఖలు చేసింది.

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (09:14 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య కేసును సీబీఐ విచారిస్తుండగా, ఈ కేసులో తాజాగా చార్జిషీటును దాఖలు చేసింది. జ్యోతిర్మయ్ డే రాసిన ఒక పుస్తకంలో ముంబై నేరప్రపంచంలో రారాజు దావూదేనని, రాజన్ కేవలం చిందీ(తుక్కు) మాత్రమేనని రాయడంపై ఆగ్రహించిన రాజన్... జర్నలిస్టును హత్య చేసినట్టు అందులో పేర్కొంది. 
 
డేను హత్య చేసిన సిండికేట్ వెనుక ప్రధాన సూత్రధారి రాజనేనని అందులో స్పష్టం చేసింది. ఇందుకు నగదు కూడా అతడే సమకూర్చాడని వెల్లడించింది. ఈ కేసులో 41 మంది సాక్షుల కథనాలను సీబీఐ నమోదు చేసింది. ఇదివరకు సాక్షిగా పేర్కొన్న రవిరాం అనే వ్యక్తిని తాజా చార్జిషీటులో నిందితునిగా చేర్చారు. హత్యకు సమన్వయకర్తగా పనిచేయడమే కాకుండా సిమ్‌లను కూడా అతడే సమకూర్చాడని సీబీఐ తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments