భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. ఇస్రో

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (17:10 IST)
భారత్-శ్రీలంక మధ్య తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంకు సంబంధించిన వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్- శ్రీలంకల మధ్య రామసేతు అనే ఈ వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని ఇస్రో స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. 
 
ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు వున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి వుందని.. ఇది రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి వుంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు ఇస్రో తెలుసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments