Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా రాందేవ్‌పై వివాదం: ఆ మందును వాడితే మగ బిడ్డలు!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (13:13 IST)
యోగా గురు బాబా రాందేవ్‌పై మరోసారి వివాదం చెలరేగింది. బాబా రాందేవ్ పతంజలి ఫార్మసీ ద్వారా లభిస్తున్న ‘దివ్య పుత్రజీవక్ సీడ్' మందును వాడితే మగ బిడ్డలు పుట్టడం ఖాయమనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
 
ఈ మందుతో సంతాన సమస్యలు తొలగి, పండంటి మగబిడ్డ పుడతాడని రాందేవ్ నుంచి సందేశం వచ్చిందని రాందేవ్ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు. ఈ మందు వల్లే తమకు మగబిడ్డ పుట్టాడని కొంతమంది వ్యక్తులు ఇతరులకు చెబుతున్నారన్నారు. 
 
పతంజలి మందుల దుకాణాల ద్వారా లభించే ఈ సహజసిద్ధ ఔషధం ప్యాకెట్ ధర రూ. 35 లేనట. హర్యానాలో ఈ మందుకు ఫుల్లుగా గిరాకీ ఉందట. ఆ రాష్ట్రానికి పంపిన మందు మొత్తం ఇప్పటికే సేల్ అదిరిపోతుందట.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments