Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం పిశాచి.. స్థాయికి తగ్గ కట్నం కోసం ఐపీఎస్ అధికారి వేధింపులు..!

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (17:34 IST)
నాగరికత పెరిగినా, పెద్ద చదువులు చదువుకున్నా.. కొందరిని కట్నం పిశాచి వదలట్లేదు. స్థాయికి తగిన కట్నం ఇవ్వలేదని వివాహం జరిగిన రోజు నుంచీ  తన భర్త వేధిస్తున్నాడని ఐపీఎస్ అధికారి భార్య మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ డిప్యూటీ కమిషనర్‌పై ఫిర్యాదు రావడంతో కమిషనర్ దానిని డీజీపీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు. ఇదంతా తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.  
 
చెన్నైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సదరు ఐపీఎస్, వివాహం జరిగిన నాటి నుంచి కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక, తాను ఇల్లు వదిలి వచ్చేశానని ఫిర్యాదులో ఐపీఎస్ అధికారి భార్య వెల్లడించారు. తన తొమ్మిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు కళాశాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని ఆమె చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments