Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

సెల్వి
సోమవారం, 18 నవంబరు 2024 (12:47 IST)
Thiruppur
మందుబాబులు రెచ్చిపోయారు. తమిళనాడులోని తిరుప్పూరులోని ఓ బేకరీలో టీ లేదని చెప్పిన పాపానికి దుకాణంలో పనిచేసే వ్యక్తిని మందు బాబు చితకబాదారు. 
 
పిచ్చకొట్టుడు కొట్టారు. బేకరీలో కేకు వంటి స్నాక్స్ మాత్రమే వున్నాయని, టీ కాఫీలు లేవని దుకాణంలో పనిచేసే వ్యక్తి చెప్పడంతో మందు బాబులు ఆగ్రహంతో ఊగిపోయారు. 
 
టీ అడిగితే లేదంటావా అంటూ అతడిపై దాడి చేశారు. ఇంకా లోపలికెళ్లి అతడిపై చేజేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments