Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌డ్డీరేట్లు త‌గ్గింపు : ఎస్‌బిఐ

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (19:36 IST)
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీరేట్లను ఇందుకు కారణంగా చూపింది. తక్కవ కాలపరిమితి కలిగిన (179 రోజుల్లోపు) డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది.

ఆపై కాలపరిమితి కలిగిన రిటైల్‌ డిపాజిట్లపై 20 బేసిస్‌ పాయింట్లు.. బల్క్‌ సెగ్మెంట్‌లో 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రూ.2కోట్లు ఆపై బల్క్‌ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
 
ఇప్పటి 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 % అందిస్తున్న వడ్డీని 5%కి ఎస్‌బీఐ తగ్గించింది. 46 నుంచి 179 కాలపరిమితి డిపాజిట్లపై 6.25% ఉన్న వడ్డీ రేటును 5.75% కు, 180 నుంచి 210 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్లు కోత విధించి 6.25% వడ్డీ అందించనుంది.

211 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై 6.40%గా ఉన్న వడ్డీ రేటును 6.25%కి తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 7%గా ఉన్న వడ్డీ రేటును 6.80%తగ్గించింది. 10 ఏళ్ల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై  మార్పులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments