Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను లావయ్యానా.. ఇవేం మాటలండి బాబూ.. వసుంధర రాజే

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:59 IST)
లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరద్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా స్పందించారు. తాను లావయ్యానంటూ శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై వసుంధర రాజే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శరద్ వ్యాఖ్యలు మొత్తం మహిళలను అవమానించినట్లున్నాయని.. తనను బాధించాయని వసుంధర రాజే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ నెల ఐదో తేదీన శరద్ యాదవ్ ప్రచారం చేస్తూ సీఎం వసుంధర రాజే శరీరాకృతిపై శరద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వసుంధరా రాజే రోజు రోజుకూ లావైపోతున్నారని.. ఆమె ఇక విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై వసుంధర రాజే మాట్లాడుతూ.. శరద్ వ్యాఖ్యలతో తాను చాలా అవమానానికి గురైయ్యానని.. శరద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను వసుంధర డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments