Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్‌వాటర్ మెట్రో సర్వీస్‌_జూన్ 2023కల్లా పూర్తి

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (11:14 IST)
underwater metro
ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అయిన అండర్‌వాటర్ మెట్రో సర్వీస్‌ను జూన్ 2023కల్లా పూర్తి చేయనున్నారు. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 
 
కోల్‌కతా మీదుగా సాల్ట్ లేక్ నుంచి హౌరాహ్ ప్రయాణించే ఈ మెట్రో రైలు హుగ్లీ నదిలోపల ప్రయాణించనుంది. ప్రస్తుతం ఈ మెట్రో ట్రైన్ ను సెక్టార్ వీ నుంచి సీల్దాహ్ స్టేషన్ల మధ్య నడిపిస్తున్నారు.
 
మొత్తం 16.55కిలోమీటర్ల ప్రాజెక్ట్ కాగా సెక్టార్ వీ నుంచి సీల్దా వరకూ ఆల్రెడీ ఆపరేషన్‌లో ఉంది. మిగిలిన 7.25 కిలోమీటర్లు సంవత్సరం లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చాలా మంది ప్రయాణికులకు సౌలభ్యం దొరుకుతుంది. అండర్‌గ్రౌండ్ సెక్షన్ 10.8 కిలోమీటర్లు మాత్రమే ఉన్నా.. ఎలివేషన్ కోసం మరో 5.8కిలోమీటర్లు అదనంగా ఏర్పాటు చేయనున్నారు.
 
సొరంగం పనుల కారణంగా ముందుగా డిసెంబర్ 2021 కల్లా పూర్తి కావాలనుకున్న ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అండర్‌గ్రౌండ్ వర్క్ కారణంగా గత మూడేళ్లలో చాలా ఇళ్లపై పగుళ్లు రావడం జరిగిందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments