Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిని రూపుమాపడం మా ప్రథమ లక్ష్యం: ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (14:32 IST)
అవినీతిని రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... తక్కువ వ్యవధిలో నల్లధనం నిరోధానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 
 
అవినీతిని నిరోధించడానికి ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవినీతికి పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాల్సిన అవసరముందన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, పేదరిక నిర్మూలనకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments