Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IndependenceDayIndia: ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలు..

దేశవ్యాప్తంగా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:02 IST)
దేశవ్యాప్తంగా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. 
 
అనంతరం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన వారికి చేతులు ఊపుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కేంద్రమంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విదేశీ అతిథులు తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ‘భారత ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments