Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు.. సెక్స్‌ స్కామ్‌గా మారిపోయిందా? సుభ్ర కుండుకు లింకుందా?

తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు ప్రస్తుతం సెక్స్ స్కామ్‌గా సరికొత్త మలుపు తిరిగింది. ఇదే అంశం త్వరలో పార్లమెంటులోనూ హల్‌చల్ చేసే సూచనలు లేకపోలేదు.

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (16:45 IST)
తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు ప్రస్తుతం సెక్స్ స్కామ్‌గా సరికొత్త మలుపు తిరిగింది. ఇదే అంశం త్వరలో పార్లమెంటులోనూ హల్‌చల్ చేసే సూచనలు లేకపోలేదు. చిట్‌ఫండ్ కేసును విచారిస్తున్న నోడల్ అధికారి మనోజ్ కుమార్ లేదా అచ్చం అలాగే ఉన్న ఓ వ్యక్తి... సుభ్ర కుండును పోలిన ఓ మహిళతో ఢిల్లీలోని ఓ హోటల్‌లోకి వెళ్లినట్టు వీడియో ఫూటేజిలో వెల్లడయింది. 
 
సుభ్ర కుండు.. రూ. 17 వేల కోట్ల మేర భారీ మోసానికి పాల్పడిన రోజ్ వ్యాలీ చిట్‌ఫండ్ సంస్థ యజమాని గౌతం కుండు భార్య. అతడిని 2015లోనే అరెస్టు చేశారు. గత నెలలో కోల్‌కతా ఎయిర్ పోర్టులో ప్రవేశించిన సుభ్ర కుండు.... తర్వాత ఢిల్లీలోని ఓ హోటల్‌లో దిగినట్టు సీసీటీవీ ఫూటేజిల ద్వారా పోలీసులు గుర్తించారు.

ఈ వీడియోను గత రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈడీ అధికారికి సుభ్ర కుండుకు సంబంధాలున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం