Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న కల్నల్‌ను పట్టించాడు...

ఈమధ్య కాలంలో ఆర్మీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల భార్యలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు కూడా అక్రమ సంబంధాలకు చెందినవరి కావడం గమనార్హం. తాజాగా ఇలాంటిదే ఒకటి పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జరిగింది. తన సహోద్యోగి భార్యతో చాటుమాటు వ్యవహారం క

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (19:29 IST)
ఈమధ్య కాలంలో ఆర్మీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల భార్యలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు కూడా అక్రమ సంబంధాలకు చెందినవరి కావడం గమనార్హం. తాజాగా ఇలాంటిదే ఒకటి పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జరిగింది. తన సహోద్యోగి భార్యతో చాటుమాటు వ్యవహారం కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. 
 
విరాల్లోకి వెళితే... నిందితుడు భటిండా జోన్లో అడిషనల్ చీఫ్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతడితో పాటు మరో వ్యక్తి లెఫ్టినెంట్ కల్నల్ గా విధలు నిర్వర్తిస్తున్నాడు. ఓసారి స్నేహపూర్వకంగా ఇంటికి వచ్చి అతడి భార్యపై కన్నేశాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. లెఫ్టినెంట్ కల్నల్ పనిపై చండీగఢ్ వెళ్లడంతో అదే అదనుగా అతడి భార్య వద్దకు వచ్చేశాడు. 
 
తన భార్య తీరుపై అనుమానం వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ మిలటరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అర్థరాత్రి సమయంలో ఇంటికి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి పరీక్ష చేశారు. కాగా సహోద్యోగి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆర్మీలో తీవ్రమైన నేరం. ఈ నేపధ్యంలో వారికి ఎలాంటి శిక్ష విధించాలన్నది సైనిక కోర్టు నిర్దేశించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments