Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే...తొమ్మిది లక్షలు మాయం

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (06:53 IST)
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఆన్‌లైన్‌ మోసాలకు అదుపు లేకుండా పోయింది. ఒక్క ఫోన్‌ కాల్‌తో డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అలా ఏకంగా కుమారుడు చేసిన పనికి తొమ్మిది లక్షల రూపాయలను స్మార్ట్‌ మోసగాళ్లకు అర్పణం చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరాడి ప్రాంతానికి చెందిన అశోక్‌ మాన్వాతే ఫోన్‌ను కుమారుడు వినియోగిస్తున్నాడు. అంతలో ఒక అపరిచితుల నుండి ఆ ఫోన్‌కు కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వారు..తమను తాము డిజిటల్‌ పేమేంట్స్‌ కంపెనీకి చెందిన కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకుని, డిజిల్‌ చెల్లింపు ఖాతాల పరిధిని పెంచుతానని, అందుకు ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలంటూ సూచించాడు.

దీంతో ఆ యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో..ఒక్కసారిగా తన తండ్రి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.8.95 లక్షల రూపాయలను మాయం చేశారు. దీంతో ఖంగుతిన్న కుమారుడు..తండ్రికి చెప్పడంతో...ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపిసి 419, 420 సెక్షన్‌లతో పాటు ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments