Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (20:27 IST)
మహారాష్ట్ర ప్రజలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నపుడు మాత్రమే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, కానీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తమను విస్మిరిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 
 
సమస్య వస్తేనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, ఎన్నికల రోజు మాత్రం తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతాయన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్టు వెల్లడించారు. 
 
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను గెలుచుకుని అధికారం దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రతిపక్ష కూటమి కనీసం 50 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 125 స్థానాల్లో పోటీ చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ముంబైలోని మాహిం స్థానం నుంచి బరిలో నిలిచిన రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే కూడా ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments