Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (14:49 IST)
వాయుసేనకు చెందిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం ఒకటి గురువారం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలో జరిగింది. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్ వద్ద ఖాళీ ప్రదేశంలో విమానం కుప్పకూలినట్టు భారత వాయుసేన వెల్లడించింది. 
 
కాగా, ఈ మిరాజ్ ఫైటర్ జెట్‌ను శిక్షణ కోసం వినియోగిస్తున్నారు. ఇందులోభాగంగా, గురువారం ఉదయం సెంట్రల్ సెక్టార్ నుంచి గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలను వాయుసేన దర్యాప్తు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం