Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోల్‌లా సంతోష పెట్టాలా? రాంగోపాల్ వర్మపై చెప్పుల దాడి చేస్తాం.. విద్యా చవాన్

మహిళలంతా పురుషులను పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌లా సంతోష పెట్టాలంటూ మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మహిళా లోకం మండిపడుతోంది. ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (16:01 IST)
మహిళలంతా పురుషులను పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌లా సంతోష పెట్టాలంటూ మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మహిళా లోకం మండిపడుతోంది. ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెను వివాదాస్పదంగా మారింది. 
 
మహిళలను కించపరిచేలా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎన్‌సీపీ పార్టీ నాయకురాలు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ విద్యా చవాన్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయనపై చెప్పుల దాడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా, ఆర్జీవీ గోవా సామాజిక కార్యకర్త ఒకరు కేసు నమోదు చేయగా... మరిన్ని చోట్ల ఆర్జీవీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇదిలావుండగా, మహిళలంతా సన్నీలియోన్‌లా మగాళ్లకు సంతోషాన్ని అందించాలంటూ చేసిన ట్వీట్‌తో చెలరేగిన వివాదం సద్దుమణగక ముందే వర్మ మరో ట్వీట్ చేశాడు. 'ఉమెన్స్ డే' లాగ 'ఉమెన్స్ నైట్' కూడా ఏదైనా ఉందా? అంటూ మరో ట్వీట్ వదిలాడు. ఈ ట్వీట్ మరింత వివాదాన్ని రాజేస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం