Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో దారుణం: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తల నరికేశాడు...

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (08:29 IST)
ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మయూర్‌భంజ్ జిల్లా గిరీష్ చంద్రాపూర్ గ్రామానికి చెందిన జీతూ లోహార్ (43) అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. భార్య చాలా కాలంగా  గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో భర్త భార్యతో రాత్రి గొడవపడ్డాడు. 
 
ఆవేశంలో పదునైన కత్తితో భార్య తలను నరికి చంపాడు. ఆపై భార్య తలను ఇంట్లో పెట్టి మొండాన్ని బయటపడేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య తలను ఇంటినుంచి రికవరీ చేసి భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments