Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సెక్స్‌కు అంగీకరించలేదనీ.. మర్మావయాన్ని కోసుకున్న యూపీ వాసి!

ఓ వ్యక్తి తన మర్మావయవాన్ని కోసుకున్నాడు. ఎందుకో తెలుసా? తన భార్య సెక్స్‌కు అంగీకరించలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 3

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (11:56 IST)
ఓ వ్యక్తి తన మర్మావయవాన్ని కోసుకున్నాడు. ఎందుకో తెలుసా? తన భార్య సెక్స్‌కు అంగీకరించలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 37 ఏళ్ళ ఘాసీ రాం అనే వ్యక్తి తన భార్య మంజ్రిదేవితో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరికి వివాహమై 18 యేళ్లు. వీరికి ఓ పిల్లోడు కూడా ఉన్నాడు. 
 
అయితే, గత పదేళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో ఘాసీ రాంకు పడక సుఖం కరువైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. ఇటీవల ఓ రాత్రి మద్యం తాగి వచ్చిన ఘాసీ రాం... భార్య మంజ్రి దేవిని గదికి రమ్మని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ఘాసీ రాం వంటింట్లోకి వెళ్లి చాకుతో తన పురుషాంగాన్ని కోసుకుని కుప్పకూలిపోయాడు. 
 
ఇరుగుపొరుగువారి సాయంతో మంజ్రి దేవి అతగాడిని ఆసుపత్రికి తరలించింది. 10, 12 ఏళ్ళుగా తన భార్య తనకు సహకరించడం లేదని, ఎప్పుడూ తన కోర్కెను నిరాకరిస్తూ వచ్చిందని ఘాసీ రాం వైద్యులకు చెప్పాడు. అయితే ఘాసీ రాం తాగుబోతు అని, తనను ఏ నాడూ పట్టించుకోలేదని మంజ్రిదేవి చెబుతోంది. వీళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాలో పోలీసులకు తెలియడంలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం