Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ : పెళ్లి కాలేదని చెప్పి మోసం... భార్యపైనే భర్త కేసు

తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్ర

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (09:50 IST)
తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్రహ్మభట్ అనే 44  ఏళ్ల వ్యక్తి లేటు వయసులోమ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని ముంబైకు చెందిన అన్షు అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లి అయి రెండేళ్లు అయినా పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తన భార్య ముందుకు రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. తమ పెళ్లి రిజిస్ట్రేషనుకు రమ్మని భార్యను భర్త పట్టుపట్టగా ఆమె భయపడి తన తల్లిని పిలిచింది. 
 
ఆపై తల్లీ కూతురు మొదటి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే విన్న రవి భార్య చేసిన మోసం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్య అన్షు కాస్తా తన పుట్టినిల్లు అయిన ముంబైకు వెళ్లిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి భర్తను మోసగించిన భార్య గురించి దర్యాప్తు ఆరంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments