గురుగ్రహం చందమామపై నీటి ఆవిరి : గుర్తించిన శాస్త్రవేత్తలు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:03 IST)
గురుగ్రహం చందమామ ‘గానీమీడ్‌’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్‌ టెలిస్కోపు అందించిన తాజా, పాత డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. 

ఆ ఉపగ్రహ ఉపరితలం మీదున్న ఐస్.. ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. సౌర కుటుంబంలోని చందమామలన్నింటిలోకి గానీమీడ్‌ అతిపెద్దదిగా గుర్తించారు.

భూమి మీదున్న మహాసాగరాల్లో ఉన్న మొత్తం నీటి కన్నా ఈ చందమామలోనే ఎక్కువ నీరు ఉండొచ్చని మునుపటి పరిశోధనలు కొన్ని ఆధారాలను వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని నాసా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments