Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరక్షరాస్యులు టీకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:16 IST)
నిరక్షరాస్యులకు, నెట్‌ సౌకర్యం లేనివారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడి చర్యలపై జస్టిస్‌ డీ.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.

‘‘టీకాలు మొత్తం కేంద్రమే ఎందుకు కొనడం లేదు? కేంద్రం, రాష్ట్రాలకు టీకా ధరల్లో తేడా ఎందుకుంది? జాతీయ టీకా విధానాన్ని పాటిస్తూ టీకాలను కేంద్రమే సేకరించి ఎందుకు పంపిణీ చేయట్లేదు? శ్మశానవాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్‌పై ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments