లింగ భైరవి ఆలయంలో పూజారిగా మారిన విదేశీ వనిత

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (22:38 IST)
Bhiragini
ఓ విదేశీ వనిత భారత దేశంలో అడుగు పెట్టి.. ఓ ఆలయంలో పూజారిగా మారింది. తమిళనాడు కోవైలోని లింగ భైరవి ఆలయంలో ఓ విదేశీ వనిత పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆ మహిళ క్రిస్టియన్, విదేశీయురాలు. ఆమె పేరు హనీ. 
 
ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, తన కుటుంబాన్ని విడిచి హిందూ ఆలయానికి పూజారిణిగా విధులను నిర్వహిస్తుంది. 
 
లెబనాన్‌కి చెందిన భైరాగిణి అని పిలువబడే హనీనే గ్రాఫిక్ డిజైనింగ్ చదివి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసేది. హనీ పేరును భైరాగిణిగా మార్చుకుంది. 
 
2009 నుంచి ఫుల్ టైమ్ వాలంటీర్‌గా వచ్చి భారతదేశానికి వచ్చి 14 సంవత్సరాలు అయింది. సద్గురు మార్గదర్శకత్వంలో లింగ భైరవి దేవి ఆలయంలో పూజారిగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments